Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dak Sewa App | పోస్టల్ సేవలను తపాల శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్ సేవ’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు. Dak Sewa App | యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండిలా.. […]