Water Heater Precautions | వాటర్ హీటర్ వినియోగిస్తున్నారా.. అయితే జాగ్రత్తలు పాటించండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Water Heater Precautions | చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, నీళ్లు వేడి చేసుకోవడానికి కొందరు గీజర్ ఉపయోగిస్తుంటారు. మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకా కొందరైతే వాటర్ హీటర్‌తో నీటిని వేడి చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం వాటర్ హీటరే వాడుతుంటారు. ఎందుకంటే వాటర్ హీటర్ అందుబాటులో ధరలో లభిస్తుంది. తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడం వల్ల చాలామంది […]