Telangana Panchayat Elections | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Telangana Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ విషయాన్ని ప్రకటించారు. Telangana Panchayat Elections | మూడుదశల్లో ఎన్నికలు.. రాష్ట్రంలోని మొత్తం 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించనున్నట్టు ఎన్నికల […]