Penci Sport plugin only working with the Soledad theme.

winter health tips - Telugu News Today

winter health tips

Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పొడి, చల్లని గాలి ప్రవాహం పెరగడంతో ఆస్థమా (Asthma) లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, గురక మరియు తీవ్రమైన ఆయాసం వంటి […]

Read more

Winter Health Care | చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. మీ ఆరోగ్యం సేఫ్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Health Care : చలికాలం వచ్చిందంటే చాలు.. మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చలి కారణంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇతర ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే సీజన్​ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో చలి అంతగా లేదు. కానీ.. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు. Winter Health Care | శీతాకాలం.. వాధ్యుల కాలం.. […]

Read more