AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: AI-powered video game | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. త్వరలో గేమింగ్ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రముఖ సంస్థ అయిన ఎలన్ మస్క్‌కు చెందిన xAI.. 2026లో వినూత్నమైన ఏఐ ఆధారిత వీడియో గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించనున్న ఈ గేమింగ్స్.. గేమర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది. xAIకి చెందిన ఈ నూతన ప్రాజెక్ట్ […]