‘రాజు వెడ్స్ రాంబాయి’ వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయిన యువ నటి. తన నేచురల్ లుక్, అందమైన expressionsతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది.
పచ్చని చిరునవ్వు… సిగ్గు నవ్వుతో మెరిసే ముఖం… సాదాసీదా లుక్‌లో కూడా తళుక్కుమనే అందం తేజస్విని సొంతం..
స్మైల్, డింపుల్, సిగ్గు నవ్వు… ప్రతి ఫోటోలోనూ ఆమె expressions సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.