చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే..
మీ ఆరోగ్యం సేఫ్....
చలి గాలులు జలుబు, దగ్గు రావొచ్చు. స్కార్ఫ్ లేదా మఫ్లర్ ఉపయోగించండి..
అల్లం, తేనె, మిరియాల వంటి వాటితో చేసిన టీ చలి నుండి రక్షణ కలిగిస్తుంది
చలికాలం వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం కాపాడుకోవచ్చు