Penci Sport plugin only working with the Soledad theme.

Page 10 – Telugu News Today

Pickles storage | పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్​ చేస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Pickles storage | వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కాసింత నెయ్యి వేసి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. ఆహా రుచే అమోఘం. చదువుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయా.. అదే మరి ఊరగాయ స్పెషాలిటీ. తెలుగు వారింట పచ్చడి లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట పచ్చళ్లు వాడుతుంటారు. అయితే పచ్చళ్లను భద్రపరిచే విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. వీటిని చాలా మంది ప్లాస్టిక్​ డబ్బాల్లో స్టోర్​ చేస్తుంటారు. అయితే ఇలా […]

Read more

Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా […]

Read more

Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్​ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇందులో ఉన్న వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​తో మనం పేమెంట్స్​ చేయడం మరింత సులువుగా మారింది. దీనిని […]

Read more

Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!

తెలుగున్యూస్​టుడే, ఇంర్నెట్​డెస్క్​: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్​ఫోన్​ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్​ ఉండాల్సిందే. అయితే వీటిలోని ఉండే అనేక ఫీచర్ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇందులో ‘ఫైట్​ మోడ్’​ కూడా ఒకటి. దీని గురించి కొందరికి తెలిసినా.. దీంతో ఉండే చాలా ఉపయోగాలు పూర్తిగా తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా.. […]

Read more

Laundry Symbols Explained : దుస్తుల ట్యాగ్​పై ఉన్న సింబల్స్ ఎప్పుడైనా చూశారా? – వాటి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: మనం ఇష్టంగా కొనుకున్న షర్టు కొద్ది రోజుల్లోని కలర్​ మారిపోయిందా.. మీకు నచ్చిన ప్యాంటు త్వరగా చిరిగిపోయిందా.. బ్రాండెడ్​వి కొన్నా ఇలా ఎందుకు జరిగిందో మీకు అర్థంకావడం లేదా.. ఇందుకు కారణం ఉంది. మనం దుస్తుల తీరును సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉతకడం, ఐరన్​ చేయడం, బ్లీచ్ వేయడం, వాషింగ్​ మెషీన్​లో వేయడం వల్ల ఇలా జరుగుతుంది. Laundry Symbols Explained దుస్తుల తీరును బట్టి మనం ఉతకడం, ఐరన్​ చేయడం లాంటి చేయాలని […]

Read more

ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Chat GPT | చాట్​జీపీటీ యూజర్లకు ఓపెన్​ ఏఐ గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్​ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్​ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది. Chat GPT | గతంలో నెలకు రూ.399 ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ఏఐకి భారత్​ […]

Read more

Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన […]

Read more

Snoring in Sleep |నిద్రలో గురక పెడుతున్నారా.. ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. అవెంటో తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు గురక వస్తోందా..? అది సాధారణ సమస్యనే అనుకుంటున్నారా? కానీ.. రోజూ గురకపెడుతున్నట్లయితే మీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయనే సిగ్నల్​గా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియాను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ వంటి ముప్పుల తప్పించుకోవచ్చంటున్నారు.‌ Snoring in Sleep |స్లీప్ అప్నియా ఎందుకు పెరుగుతోంది? స్లీప్ అప్నియా (Snoring in Sleep) అనేది నిద్రలో శ్వాస చాలాసార్లు ఆగిపోయి, […]

Read more

Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Womens world cup 2025 | భారత్​ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్​ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది. Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన […]

Read more

Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో […]

Read more