Penci Sport plugin only working with the Soledad theme.

Page 12 – Telugu News Today

The Family Man-3 | ఫ్యామిలీ మ్యాన్-3 వచేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్​ కానుందంటే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్: The Family Man-3 | ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన వెబ్​సిరీస్​ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. క్లాసిక్‌ స్పై యాక్షన్ సిరీస్‌గా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో చాలా మంది సిరీస్‌లు చూడడం ప్రారంభించింది ‘ది ఫ్యామిలీ మ్యాన్​’తోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్​. తాజాగా ఈ సిరీస్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్-3కి సంబంధించి రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ […]

Read more

Manasika Arogyam | మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్​ మీకోసమే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Manasika Arogyam | నేటి బిజీబిజీ జీవితంలో నిత్య జీవితంలో మనిషి మానసిక ఒత్తిళ్లు కామన్​ అయిపోయారు. ఒకవైపు ఆఫీస్​లో పని ఒత్తిడి, మరోవైపు ఇంటి సమస్యలు ఇలా ఇతర ఇబ్బందులు మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయనేది మనందరికీ తెలిసిందే. యాంగ్జైటీ, డిప్రెషన్​ లాంటివి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో మానసికంగా ధృడంగా, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్​ ఫాలో అయితే బెటర్​. అవేంటో తెలుసుకుందామా మరి..‌మనిషి జీవితంలో మానిసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. […]

Read more

Clove Health Benefits | లవంగాలతో లాభాలెన్నో.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Clove Health Benefits | లవంగం.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు అన్నీ కూరల్లో దీనిని వాడుతుంటాం. అయితే దీనిలోని ప్రయోజనాలు కేవలం ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కూరల్లోనే కాదు.. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. […]

Read more

Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్​ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్​ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్​కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్​ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్​కు కన్వీనియెంట్​గా ఉండడంతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. అయితే కొన్ని ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధర ఎక్కువగా ఉన్నా.. మరికొన్ని మోడల్స్​ రూ. లక్షలో లభిస్తుండడంతో వీటి సేల్స్​ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణించడంతో పాటు పెట్రోల్​ […]

Read more

Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. బెస్ట్​ మైలేజ్​ ఇచ్చే వెహికిల్స్​పై ఓ లుక్కేయండి..

Budget Cars | రూ.5 లక్షల్లోపు కారు కొనాలనుకుంటున్నారా.. తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Budget Cars |కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల సవరించడం కార్ల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కారు కొనాలనే కల నెరవేర్చుకుంటున్నారు. జీఎస్టీ తగ్గులతో ఇప్పటికే ఎంతో మంది కొత్త కార్లు కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది కొనుగోలుకు ప్లాన్​ చేసుకుంటున్నారు. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉండడంతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కోసం […]

Read more

Google gemini prompts | ఈ జెమినీ ప్రాంప్ట్స్​ ట్రయ్​ చేయండి.. క్షణాల్లో మీ ప్రెజెంటేషన్స్​ రెడీ!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Google gemini prompts | ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఏఐ ఫొటోల ట్రెండ్​ నడుస్తోంది. అందులోనూ గూగుల్ జెమినితో రూపొందించిన ఇమేజ్​లు విపరీతంగా ట్రెండ్​ అవుతున్నాయి. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగా సాధారణమైన ఫొటోలను మనకు నచ్చిన లొకేషన్లు, డ్రెస్సింగ్​, సైల్స్​లో ఈమేజీ రూపొందించి ఇస్తుంది. అంతేకాకుండా దీనిని రూపొందించడం సులభంగా ఉండడంతో ప్రజలు గూగుల్ జెమిని AIతో ఇమేజ్​లను జెనరేట్​ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ ఏఐ ఫీచర్‌ […]

Read more

Contrails |ఆకాశంలో విమానం వెనుక తెల్ల గీతలు ఎందుకు వస్తాయి?

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ఆకాశంలో విమానం ఎగురుతున్న సమయంలో దాని వెనుక పొడవైన తెల్ల గీతలను మీరు గమనించే ఉంటారు. విమానం వెళ్తుండగా దానరి వెనకాలే చారలు ఏర్పడుతుంటాయి. కాసేపటి తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి. అది పొగనా.. లేదా కాలుష్యమా.. ఇంకా ఏమైనా అని ఆలోచించారా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా..‌ ఆకాశంలో విమానాలు వెళ్తున్న సమయంలో తెల్లని గీతలు ఏర్పడుతుంటాయి. అయితే వీటిని “కాంట్రైల్స్” (Contrails) లేదా “కండెన్సేషన్ ట్రైల్స్” (Condensation Trails) అంటారని నిపుణులు […]

Read more

Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే నయా ఫీచర్.. ‘వాచ్ హిస్టరీ’తో మీరు గతంలో చూసిన రీల్​ను మళ్లీ చూడొచ్చు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ప్రముఖ సోషల్​మీడియా యాప్​ ఇన్​స్టాగ్రాం నయా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది యూజర్స్​కు ఎంతో ఉపయోగపడనుంది. గతంలో మనం ఒక వీడియో చూస్తే.. అది తిరిగి చూడాలంటే మనకు దొరకకపోయేది. కానీ ఇన్​స్టా తీసుకున్న వచ్చిన ఈ కొత్త ఫీచర్​ ఈ సమస్యకు చెక్​ పెట్టనుంది. ‘వాచ్​ హిస్టరీ’ ఫీచర్​ ద్వారా మనం గతంలో చూసి రీల్​ను మళ్లీ చూసేయవచ్చు. దీని గురించి తెలుసుకుందామా.. Instagram History Feature |ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో […]

Read more

Guava leaves benefits | ఆన్​లైన్​లో జామ ఆకుల​ అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​​: Guava leaves benefits | ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్​లైన్ బిజినెస్​. గుండు పిన్ను నుంచి మొదలు బైకులు, కార్ల వరకు అన్నీ ఆన్​లైన్​లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో […]

Read more

Bharat Taxi | ఓలా, ఊబర్​లకు గట్టిషాక్​.. ‘భారత్​ టాక్సీ’ని అందుబాటులోకి తేనున్న కేంద్రం..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Bharat Taxi | దేశంలో ప్రముఖ క్యాబ్​ సర్వీసెస్​ అయిన ఓలా, ఊబర్​లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం అతి త్వరలోనే ‘భారత్​ ట్యాక్సీ’​ (Bharat Taxi) సర్వీస్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కో- ఆపరేషన్, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించనుంది. అయితే డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా.. కేవలం సభ్యత్వ రుసుముతోనే సేవలను అందించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలపై ప్రజల […]

Read more