WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!
తెలుగున్యూస్‌టుడే, ఇంటర్నెట్ డెస్క్: WhatsApp New Feature | మెటా మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను కూడా అందులో వాడుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ సిస్టమ్ మెటా ఖాతాలతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. అంటే, ఒకే యూజర్‌నేమ్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మూడింటా లాగిన్ కావొచ్చు.. ఈ […]