Penci Sport plugin only working with the Soledad theme.

Harsha Vardhan - Telugu News Today - Page 9 of 13

Harsha Vardhan

Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా […]

Read more

Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్​ పేమెంట్స్​ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్​ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఇందులో ఉన్న వాయిస్ అసిస్టెంట్​ ఫీచర్​తో మనం పేమెంట్స్​ చేయడం మరింత సులువుగా మారింది. దీనిని […]

Read more

ChatGPT Go | చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Chat GPT | చాట్​జీపీటీ యూజర్లకు ఓపెన్​ ఏఐ గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్​ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్​ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్​ ఏడాది పాటు చెల్లుబాటు కానుంది. Chat GPT | గతంలో నెలకు రూ.399 ఈ ప్లాన్ గతంలో వినియోగించుకోవాలంటే నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఓపెన్​ఏఐకి భారత్​ […]

Read more

Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన […]

Read more

Womens world cup 2025 | జయహో భారత్​.. మహిళా వరల్డ్​ కప్​ విజేతగా టీమిండియా

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Womens world cup 2025 | భారత్​ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్​లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచ కప్​ కలను ముద్దాడింది. ఈ ఉద్విగ్న క్షణం కోసం దశాబ్దాల తరబడిగా ఎదురుచూసిన భారతావని పులకించిపోయింది. Womens world cup 2025 | దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన […]

Read more

Beaver Supermoon 2025 | పుడమికి దగ్గరగా రానున్న జాబిల్లి.. ఈ నెల5న బీవర్ సూపర్ మూన్

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Beaver Supermoon 2025 | ‘నింగికి జాబిలీ అందం.. నేలకు తొలకరి అందం’ అని జాబిలి అందాన్ని వర్ణించాడో కవి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ ఒకప్పుడు అమ్మ చంద్రుడిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేంది. ఇదంతా ఇప్పడెందుకు అనుకుంటున్నారా.. చందమామ మన గ్రహానికి దగ్గరగా రానున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ ఏడాదిలోనే అతిపెద్ద బీవర్ సూపర్ మూన్ కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రోజున చంద్రుడు భూమికి 3,56,980 కిలో […]

Read more

Storing eggs in the fridge | గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Storing eggs in the fridge | ‘సండే హోయా మండే.. రోజ్​ కావో అండే..’ ఇది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రకటన. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు వివరించేందుకు గతంలో ఈ ప్రకటన ఇచ్చేది. గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఉంటాయన్న మాట. అయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే గుడ్లను ఎలా నిల్వచేయాలనేది కూడా ముఖ్యం. ‌ చాలా మంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన గుడ్లను […]

Read more

Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్​ రిలీఫ్​ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్​ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం […]

Read more

Samsung Wallet | సామ్‌సంగ్ వాలెట్‌లో నయా ఫీచర్స్​.. ఇక పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ బ్రాండ్​ శాంసంగ్​.. తన వాలెట్​లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్​ వాలెట్​లో ఇక నుంచి పిన్​ నంబర్​ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్​ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా శాంసంగ్​ యూజర్లు బయోమెట్రిక్​ లేదా ఫేషియల్​ రికగ్నిషన్​ ద్వారా చెల్లింపు చేసే సౌకర్యం తేనుంది. దీంతో ప్రతి ట్రాన్​సాక్షన్​కు పీన్​ నంబర్​ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. Samsung […]

Read more

US Nuclear Testing | అగ్రరాజ్య అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. మళ్లీ అణ్వాయుధ పరీక్షలు షురూ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: US Nuclear Testing | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. రష్యా, చైనా లాంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో.. అమెరికా సైతం అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రకటించారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక అయిన ‘ట్రూత్‌ సోషల్’​లో ఈ విషయాన్ని వెల్లడించారు. US Nuclear Testing | ట్రంప్​ ఏమన్నారంటే.. “ప్రపంచంలో అత్యధికంగా […]

Read more