Penci Sport plugin only working with the Soledad theme.

హెల్త్ / లైఫ్ స్టైల్ - Telugu News Today

హెల్త్ / లైఫ్ స్టైల్

Leg Numbness Causes | కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా..? ఇవి ఆరోగ్య సమస్యల సంకేతాలు కావచ్చు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Leg Numbness Causes | ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కాళ్లలో తిమ్మిర్లు రావడం సాధారణం. కాసేపు నడిచినట్లయితే ఈ బాధ తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఈ సమస్య భంగిమతో సంబంధం లేకుండానే పదేపదే వస్తుంటుంది. చాలామంది దీన్ని నీరసం లేదా నీటి కొరతగా భావించి పట్టించుకోరు. ఇలాంటి తిమ్మిర్లు శరీరంలోని కొన్ని తీవ్రమైన ఆరోగ్య లోపాలను సూచించవచ్చని అయితే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన తిమ్మిర్లకు ప్రధాన […]

Read more

Constant Fatigue Reasons: రోజంతా నీరసంగా ఉంటుందా.. ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు శరీరం నీరసంగా అనిపిస్తుందా.. నిస్తేజంగా ఉండడంతో పాటు ఏ పనీ చేయాలనిపించడం లేదా..   Constant Fatigue Reasons: ఈ లోపం కారణం కావొచ్చంటున్న నిపుణులు.. అంతేకాకుండా చిన్నచిన్న విషయాలు కూడా జ్ఞాపకం రావడం లేదా.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది నిద్ర తగ్గిందనో, పని ఒత్తిడి ఎక్కువైందనో అనుకుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ సమస్యలకు అసలైన కారణం […]

Read more

Horoscope 2026 | 2026 సంవత్సర రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..!

Horoscope 2026 | కొత్త సంవత్సరం 2026 అందరికీ కొత్త ఆశలు, అవకాశాలు మరియు అనుభవాలను తీసుకురానుంది. గ్రహాల స్థానచలనం ఆధారంగా కొందరికి ఈ ఏడాది అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా.. మరికొందరు కష్టపడి మెరుగైన ఫలితాలను సాధించాల్సి రానుంది. జీవితంలో అనుకూల దశలు, బలహీన సమయాలు ఎప్పుడు వస్తాయో ముందుగా తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రాశిఫలాలు మీకు 2026లో ఏ రంగాల్లో జాగ్రత్త అవసరం, ఏ సమయంలో చర్య తీసుకోవాలి అనే విషయాలను […]

Read more

ragi rotti | రాగి రొట్టెలు సాఫ్ట్​గా రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించి చూడండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: ragi rotti | ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే సాంప్రదాయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. అలాంటి వాటిలో రాగి రొట్టెలు ప్రముఖమైనవి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారితో పాటు మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే రాగి రొట్టెలు తయారు చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది […]

Read more

Home remedies for mouth ulcers | నోటి పుండ్లతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. ఇంటి వైద్యంతో సులభంగా ఉపశమనం పొందవచ్చు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Home remedies for mouth ulcers | విటమిన్ల లోపం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్ల అసమతుల్యత, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలో అధిక వేడి, ఇలాంటి అనేక కారణాల వల్ల చాలా మంది నోటి పుండ్ల బారిన పడుతుంటారు. ఈ చిన్న పుండ్లు మాట్లాడడం, తినడం, నీళ్లు తాగడం కూడా కష్టతరం చేస్తాయి. మందుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లోనే ఉన్న సహజ […]

Read more

stainless steel containers | స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడని ఫుడ్​ ఐటమ్స్​ ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: stainless steel containers | ప్రాచీన కాలంలో మన పూర్వీకులు వంటకు, నిల్వకు మట్టి పాత్రలే వాడేవారు. కానీ ఆధునిక జీవనశైలితో పాటు అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఇళ్లలో ఎక్కువైపోయాయి. గ్రామాల్లో కూడా ఇప్పుడు స్టీల్ వస్తువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. శుభ్రం చేయడం సులువు. అయితే ఈ సౌలభ్యం వెనుక కొన్ని ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు. స్టెయిన్‌లెస్ స్టీల్ […]

Read more

Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Eye health tips | కళ్లు మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం. కళ్ల ద్వారానే మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లతో గడిపే సమయం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా హ్రస్వదృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి. దీంతో కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు రోజువారీ జీవితంలో అనివార్యమైపోయాయి. అయితే ఈ కళ్లద్దాలను రోజంతా ధరించడం వల్ల చూపు మరింత దెబ్బతింటుందని, […]

Read more

Winter Asthma Care Tips | చలికాలంలో ఆస్థమాతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Winter Asthma Care Tips | ఆస్థమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. సాధారణంగా దీన్ని ఉబ్బసం అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పొడి, చల్లని గాలి ప్రవాహం పెరగడంతో ఆస్థమా (Asthma) లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, గురక మరియు తీవ్రమైన ఆయాసం వంటి […]

Read more

Side Effects of Mobile Phones | స్మార్ట్‌ఫోన్లలో బందీ అవుతున్న బాల్యం.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Side Effects of Mobile Phones | గతంలో పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు జానపద కథలు, జోలపాటలు, ఊయలలూగిస్తూ ఆడించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ ఓపిక తల్లిదండ్రులకు లేకపోవడం, లేదా ఇంటర్నెట్ యుగంలో పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచే సులభమైన మార్గంగా స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చేస్తున్నారు. ఫలితంగా చిన్న పిల్లల చేతిలో ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఉంటూ, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మునిగిపోతున్న దృశ్యం ప్రతి ఇంటా కనిపిస్తోంది. ఇది పిల్లల శారీరక, […]

Read more

sweet corn benefits | చలికాలంలో వేడివేడి స్వీట్ కార్న్.. రుచితో పాటు ఆరోగ్యం..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: sweet corn benefits | చలికాలం వచ్చిందంటే చాలు… బయట రోడ్ల పక్కన బొగ్గుల మీద కాల్చిన మక్క కంకులు (Sweet corn) కనిపిస్తుంటాయి. వేడివేడి స్వీట్ కార్న్‌కు కొద్దిగా నిమ్మరసం, ఉప్పు రాసుకుని తింటే ఆ రుచి అమోఘం. ఈ టేస్టీ స్వీట్ కార్న్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం లాంటిది. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి కావలసిన వేడి, శక్తి, రోగనిరోధక శక్తిని అందించడంలో ఇది అగ్రగామిగా […]

Read more