Penci Sport plugin only working with the Soledad theme.

హెల్త్ / లైఫ్ స్టైల్ - Telugu News Today

హెల్త్ / లైఫ్ స్టైల్

Chronic constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Chronic constipation | మలబద్ధకం.. ఈ సమస్య రోజంతా చిరాకు తెప్పిస్తుంది. సరిగ్గా తినలేకపోతుంటాం.. నీళ్లు తాగలేకపోతుంటాం.. ఒక వేళ బయటకు వెళ్లాలంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది.. ప్రశాంతంగా కూర్చోలేకపోతుంటాం.. నిలబడలేకపోతుంటాం.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మంచి లైఫ్​స్టైల్​ను మెయింటెయిన్​ చేయడం ఎంతో ముఖ్యం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల.. బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను […]

Read more

Dhantrayodashi | ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా..? అయితే వీటిని కొనండి.. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Dhantrayodashi | వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ఐదురోజుల వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి (ధన్ తేరస్​) జరుపుకొంటామని మనకు తెలిసిందే. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చని కోట్ల మంది నమ్మకం. ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలా.. ఒకవేళ కొనలేకపోతే ఎలా.. ఇంకా ఏవైనా కొంటే లక్ష్మ కటాక్షం సిద్ధిస్తుందా అనే విషయాలు తెలుసుకుందాం.. Dhantrayodashi | ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత […]

Read more

Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా […]

Read more

Custard Apple | మధురం.. సీతాఫలం.. ఆరోగ్యకరం.. మరి షుగర్స్​ పేషెంట్స్​ తినొచ్చా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Custard Apple | చలికాలం వచ్చిందంటే.. సీతాఫలాలు విరివిరిగా లభ్యమవుతాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. గుల్లలు గుల్లలు తెచ్చుకుని ఇంట్లో మగ్గబెట్టుకుని పొద్దునా, సాయంత్రం తినేవాళ్లం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ పండును లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటిని చూస్తే తినాలని మనసు ఇట్టే లాగేస్తుందంటే అతిశయోక్తి కాదు. వీటి రుచి అలా ఉంటుంది మరి. రుచి ఒకటే కాదు.. ఇందులో ఆరోగ్యానికి మేలు […]

Read more

Green chilli | పచ్చి మిర్చి ఘాటుగానే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​​డెస్క్​: Green chilli | భారతీయ సంప్రదాయంలో పచ్చిమిర్చి (Green chilli) లేకుండా వంట అసంపూర్ణమే అని చెప్పారు. ఎందుకు దాదాపు అన్ని వంటకాల్లో పచ్చిమిర్చి వాడుతుంటాం. అయితే పచ్చి మిరపకాయలు రుచికి కారంగానే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయనే విషయం తెలుసుకోవాలి. పచ్చి మిరపకాయలను ఆహారంలో తగిన మోతాదులో చేర్చుకోవడం ద్వారా కలిగే తెలుసుకుందాం! Green chilli | విటమిన్లు ఇవే.. […]

Read more

Health Tips | చన్నీటితో స్నానం మంచిదా.. వేడి నీటితోనా.. ఎలా చేయడం మంచిదంటే..!

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Health Tips | స్నానం చేయడం ద్వారా బాడీ అంత రిఫ్రేష్​ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది శరీరంతో పాటు మనసును సైతం శుద్ధి చేసే ప్రక్రియ. స్నానం (Bath) చేయడం ద్వారా తనువు, మనసు ఉత్సాహంగా మారాతాయి. అయితే స్నానం ఎప్పడు చేయాలి. ఎలా చేయడం మంచిదనే విషయాల గురించి తెలుసుకుందామా.. Health Tips | చన్నీళ్లతో స్నానం.. చన్నీళ్లతో స్నానం చేయడం ద్వారా అనేక శారీరక సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. […]

Read more

Junk food | మీ పిల్లలకు జంక్​ ఫుడ్​ తినిపిస్తున్నారా.. రోగాలను కొనిస్తున్నట్టే లెక్క..!

తెలుగున్యూస్​టుడే, వెబ్​డెస్క్​: Junk food | మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. నేటి కాలంలో జంక్​ ఫుడ్ (Junk food)​ దొరకని ప్రదేశం లేకుపోయింది. మెట్రోపాలిటన్​ సిటీ నుంచి కుగ్రామాల వరకు జంక్​ఫుడ్​ విస్తరించేసింది. టేస్టీగా ఉండడం, ఆకర్షనీయమైన ప్యాకింగ్​లు ఉండడంతో పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. కొన్ని కంపెనీలు పిల్లలను ఆకర్షించేందుకు ప్యాకేజింగ్​లో చిన్నచిన్న బొమ్మలు, స్టిక్కర్లు ఇస్తుండడంతో పిల్లలు వీటిని కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆకర్షణీయమైర రుంగులతో, టేస్ట్‌తో […]

Read more

Heart diseases in youngers | యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. అందుకు కారణాలేమింటంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Heart diseases in youngers | గుండె జబ్బులు ఒకప్పుడు 50 నుంచి 60 వయస్సు పైబడిన వారికే అత్యధికంగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యువతలో గుండెజబ్బు సమస్యలు గణనీయంగా పెరిగాయి. 20 నుంచి 30 ఏళ్ల వయస్సు యువత సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోతున్నారు. చాలా మంది ముందస్తుగా హార్ట్​ఎటాక్​ లక్షణాలు కనిపించడం లేదు. గుండెపోటు లక్షణాలు ఇందుకు గల కారణలపై ‘India tv’ కథనం ప్రకారం.. Heart […]

Read more