Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

తాజా వార్తలు

EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్​వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్​, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్​బుక్​లు అప్​డేట్​ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది […]

Read more

F1 Visa | అమెరికా F-1 విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పునకు బిల్లు.. భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా ఉన్న ‘తిరిగి స్వదేశానికి వెళ్లే ఉద్దేశం’ (Intent to Depart) నియమాన్ని పూర్తిగా తొలగించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టారు. F1 Visa | ‘డిగ్నిటీ యాక్ట్ 2025’ పేరుతో.. ‘డిగ్నిటీ […]

Read more

Telangana Panchayat Elections | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Telangana Panchayat Elections | తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ విషయాన్ని ప్రకటించారు. Telangana Panchayat Elections | మూడుదశల్లో ఎన్నికలు.. రాష్ట్రంలోని మొత్తం 12,728 సర్పంచ్ పదవులకు, 1,12,242 వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు మూడు దశలుగా నిర్వహించనున్నట్టు ఎన్నికల […]

Read more

Bank Holidays December 2025 |బ్యాంకులకు వరుసగా సెలవులు..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bank Holidays December 2025, డిసెంబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తాయి. పండుగలు, ప్రాంతీయ ఉత్సవాలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఈ నెలలో బ్యాంకులు చాలా రోజుల పాటు మూసి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది. దేశవ్యాప్తంగా చూస్తే డిసెంబర్‌లో మొత్తం 19 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. కొన్ని […]

Read more

Moto G57 Power 5G | 7,000mAh భారీ బ్యాటరీతో మోటరోలా కొత్త బడ్జెట్ 5G ఫోన్.. మోటో G57 పవర్ లాంచ్!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్​ను లాంఛ్​ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. Moto G57 Power […]

Read more

soft chapatis all day | చపాతీలు చేసిన కొద్దిసేటికే గట్టిగా అవుతున్నాయా.. ఉదయం నుంచి రాత్రి వరకు సాఫ్ట్​గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: soft chapatis all day | చపాతీలు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కానీ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే.. అవి చేసినప్పుడు మెత్తగా వచ్చినా కొద్దిసేపటికే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడి చేసినా పాత మెత్తదనం రాదు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఉదయం తయారు చేసిన చపాతీలు రాత్రి వరకూ కూడా రెండు వేళ్లతో సులువుగా మడతపెట్టేంత మెత్తగా ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక పదార్థాలు లేకుండా, […]

Read more

Loan rejection | మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా.. లోన్ రావడం లేదా.. ఈ కారణాలు ఉండొచ్చు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Loan rejection | మీ క్రెడిట్​ స్కోర్​ బాగుందా.. అయినా మీరు లోన్​కు అప్లయ్​ చేసినా రావడం లేదా.. మంచి క్రెడిట్​ స్కోర్​ ఉన్నా రుణం ఎందుకు రావడం లేదని ఆలోచిస్తున్నారా.. బ్యాంకులు లోన్​ మంజూరు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. లోన్​ ఇచ్చే టైంలో బ్యాంకర్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.. రుణం విషయంలో అవి ఎలా ప్రభావం చూపుతాయనే విషయం తెలుసుకుందాం.. చాలా మంది క్రెడిట్ స్కోర్ బాగుంటే చాలు.. లోన్ తప్పకుండా వచ్చేస్తుందని […]

Read more

Winter Blues Natural Remedies | చలికాలంలో మూడీగా ఉంటున్నారా.. వింటర్ బ్లూస్‌ను ఎదుర్కోవడానికి సహజ మార్గాలివే..!

తెలుగున్యూస్​టుడే,ఇంటర్నెట్​ డెస్క్​: Winter Blues Natural Remedies | చలికాలం వచ్చిందంటే చాలామందికి అనేక సార్లు ఏదో బద్ధకం, నీరసం అనిపిస్తుంది. చల్లని గాలులు, త్వరగా చీకటి పడడం, రోజులో ఎక్కువ సమయం మంచంపైనే గడపాల్సి రావడం వల్ల మనసు కుంగిపోతుంది. ఉదయాన్నే లేవాలని, బయటకు అడుగుపెట్టాలనే ఉత్సాహం రాదు. ఇలాంటి భావోద్వేగాలు సాధారణంగా అందరిలోనూ కొంతమేర కనిపిస్తాయి. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్’ […]

Read more

Karthika Amavasya | విశిష్టం.. కార్తీకమాస అమావాస్య.. ఈ రోజు చేయాల్సిన పనులివే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Karthika Amavasya | పవిత్రమైన కార్తీక మాసం అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. అయితే కార్తీక వ్రతం పూణ్య ఫలం దక్కాలంటే చివరి రోజైన అమావాస్య నాడు పాటించాల్సిన నియమాలు.. తిథి, శుభముహూర్తం వంటి విషయాలను తెలుసుకుందామా.. ప్రతి నెల వచ్చే అమావాస్య, పౌర్ణమిలకు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమితో పాటు అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత […]

Read more

F-35 fighter jets | సౌదీకి F-35 ఫైటర్ జెట్లు విక్రయించనున్న అమెరికా.. MBS వాషింగ్టన్ పర్యటనలో కీలక ప్రకటన

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: F-35 fighter jets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో మధ్యప్రాచ్యంలో సైనికంగా కీలక పరిణామాలు జరుగనున్నాయి. కాగా.. MBS ఏడేళ్ల తర్వాత అమెరికా రాజధాని సందర్శించడం గమనార్హం. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో […]

Read more