Penci Sport plugin only working with the Soledad theme.

తాజా వార్తలు - Telugu News Today

తాజా వార్తలు

Guava leaves benefits | ఆన్​లైన్​లో జామ ఆకుల​ అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్ డెస్క్​​: Guava leaves benefits | ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్​లైన్ బిజినెస్​. గుండు పిన్ను నుంచి మొదలు బైకులు, కార్ల వరకు అన్నీ ఆన్​లైన్​లో అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల కాలంలో వేప ఆకులు, వేప కాయలు, మామిడి ఆకులు, జామ ఆకులు సైతం విక్రయిస్తున్నారు. అయితే ఇందులో […]

Read more

Bhai Dooj | నేడు భగినీ హస్త భోజనం.. అన్నాచెల్లెలి అనుబంధాల పండుగ.. దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటంటే..?

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Bhai Dooj | భాయ్​ దూజ్​.. (భగినీ హస్త భోజనం) ఈ పండుగను ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కార్తీకమాసంలో రెండో రోజు ఈ భాయ్ దూజ్ పండుగను చేసుకుంటారు. దీనిని మన తెలుగువారు యమ విదియ అని కూడా అంటారు. ఈ పండుగ పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవచ్చు. సోదరసోదరీమణికి సంబంధించిన పండుగ. అయితే ఈ యేడు నేడు (అక్టోబర్ 23న) జరుపుకుంటున్నారు. దేశంలోని అతిపెద్ద పండుగలలో భాయ్ దూజ్ కూడా […]

Read more

Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచివట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​​: Sabja Seeds Benefits | సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివని మనకు తెలిసిందే. దీంతో ఆరోగ్యమే కాదు.. సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఎన్నో పోషకాలు ఉండే ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనే లాభాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, బాడీ డీటాక్స్ చేయాలన్నా.. ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యంతో పాటు అందానికి దోహదం చేసే సబ్జా గింజల గురించి తెలుసుకుందాం.. సబ్జా గింజలు (Sabja Seeds) పోషకాలతో […]

Read more

Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: మీ ఇంట్లో వై-ఫై వేగం సాధారణం కంటే నెమ్మదిగా వస్తోందా..? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసే ముందు.. మీరు స్వయంగా కొన్ని సులభతరమైన పరీక్షలు చేయవచ్చు. చిన్నచిన్న టెక్నిక్స్​ ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.. Improve WiFi Speed | మీ రౌటర్ స్థానం చెక్​ చేయండి.. వై-ఫై వేగం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రౌటర్ అమర్చిన స్థానం. ఒకవేళ మీ రౌటర్ ఇంటి మూలలో లేదంటే విడిగా […]

Read more

Ujjwala Scheme | ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. రూ.55ంకే సిలిండర్.. ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోండి..

తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మహిళలు ఇళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. ఈ పొగ ఆరోగ్య సమస్యలకు దారితీసేది. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనుకుంది. ఇందుకోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు (Pradhan Mantri Ujjwala Yojana) శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2016 ఈ పథకాన్ని ప్రారంభించారు. యూపీలోని బలియాలో పథకాన్ని అంకురార్పణ చేశారు. ఈ పథకంలో భాగంగా పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ […]

Read more

Benefits of smile | ఎంత నవ్వితే అంత ఆరోగ్యం.. నవ్వులో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Benefits of smile | నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నాడో మహాకవి.. ఈ యాంత్రిక యుగంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకులు పరుగులు.. ఒకరినొకరు పలకరించుకోవడమే గగనమైపోయింది. ఎవరి గోల వారిదేలా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న చాలా జీవనశైలి సమస్యలకు మానసిక ప్రశాంతత కొరవడడమే కారణంగా మారుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎన్నో మానసిక […]

Read more

Chronic constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Chronic constipation | మలబద్ధకం.. ఈ సమస్య రోజంతా చిరాకు తెప్పిస్తుంది. సరిగ్గా తినలేకపోతుంటాం.. నీళ్లు తాగలేకపోతుంటాం.. ఒక వేళ బయటకు వెళ్లాలంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది.. ప్రశాంతంగా కూర్చోలేకపోతుంటాం.. నిలబడలేకపోతుంటాం.. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మంచి లైఫ్​స్టైల్​ను మెయింటెయిన్​ చేయడం ఎంతో ముఖ్యం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు అనేక అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల.. బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను […]

Read more

Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్​, మొబైల్​, టీవీ స్క్రీన్​లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన జీవన శైలికి సమతుల ఆహారం ఎంత ముఖ్యమో.. సుఖమయమైన నిద్ర అంతే తప్పనిసరి. ఈ రెండు సక్రమంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా […]

Read more