Penci Sport plugin only working with the Soledad theme.

జాతీయం - Telugu News Today

జాతీయం

IRCTC ticket booking new rules | టికెట్ల బుకింగ్​లో కొత్త అప్డేట్.. నేటి నుంచి అమలులోకి వచ్చిన IRCTC కొత్త రూల్స్​ ఇవే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: IRCTC ticket booking new rules | భారతదేశంలో రైలు ప్రయాణాలకు ఉన్న ఆదరణ ఎంతటిదో అందరికీ తెలిసిందే. దూరప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక స్థలాలు – ఎక్కడికైనా సరే, ఎక్కువ మంది రైల్వేను ఎంచుకుంటారు. టికెట్ ధరలు సరసమైనవి కావడంతో పాటు, ప్రయాణం సురక్షితమనే నమ్మకం కూడా దీనికి కారణం. అయితే, రైళ్లలో రద్దీ కూడా తక్కువేమీ కాదు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిని […]

Read more

Indian Rupee Hits |ఆల్​టైం కనిష్టానికి రూపాయి.. రికార్డు స్థాయిలో పడిపోయిన వైనం

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Indian Rupee Hits :అంతర్జాతీయ ద్రవ్య మారక మార్కెట్‌లో భారతీయ రూపాయి విలువ గణనీయంగా క్షీణిస్తోంది. ఇటీవలి రోజుల్లో ఈ పతనం మరింత పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిని తాకింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి మారకం రేటు గణనీయంగా పడిపోయి.. డాలర్‌కు 90.83 స్థాయిని చేరుకుంది. ఈ క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలను పేర్కొంటున్నారు. భారత్ […]

Read more

RBI interest Rates | ఆర్‌బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్.. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: RBI interest Rates | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు శుభవార్త అందించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. RBI interest Rates | ఈ ఏడాది నాలుగోసారి.. ఈ ఏడాది […]

Read more

2026 Holidays List | 2026 సెలవుల జాబితా విడుదల.. మొత్తం ఎన్ని రోజులు హాలీడేస్​ అంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: 2026 Holidays List | కొత్త సంవత్సరంలో కొన్ని రోజుల్లో అడుగుపెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వర్తించే 2026 సంవత్సరం సెలవుల జాబితాను (2026 Holidays List) అధికారికంగా ప్రకటించింది. ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాలు లేదా వ్యక్తిగత పనుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2025తో పోల్చితే 2026లో సెలవుల గణనీయంగా పెరగడం ఉద్యోగులు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించింది. కేంద్ర […]

Read more

EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్‌ అప్​డేట్​ కాలేదా.. కారణమిదే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్​వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్​, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్​బుక్​లు అప్​డేట్​ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా ఖాతాలో మాత్రమే ఇలా జరిగిందా?” అని ఆందోళన చెందుతూ ఈపీఎఫ్‌వోను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారిక స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. ఈ సమస్య వల్ల ఎవరి డబ్బు కోల్పోలేదని, ఇది […]

Read more

New Labour Codes | అమలులోకి కొత్త కార్మిక చట్టాలు.. ప్రయోజనాలేమిటో తెలుసుకోండి..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: New Labour Codes | ఉద్యోగుల హక్కులు, భద్రత, సంక్షేయం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను తీసుకొచ్చింది. అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణల ద్వారా సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లను కూడా సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థలో చేర్చారు. అందరు ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు తప్పనిసరి చేయడంతో పాటు, పారదర్శకత మరియు స్థిరమైన ఉపాధికి లిఖిత హామీ […]

Read more

Saudi Arabia Bus Crash | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 40 మందికి పైగా దుర్మరణం.. మృతుల్లో హైదరాబాద్ వాసులు!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Saudi Arabia Bus Crash | సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం (Saudi Arabia Bus Crash) జరిగింది. ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మృతి […]

Read more

Sabarimala temple | అయ్యప్ప భక్తులకు శుభవార్త​.. తెరుచుకున్న శబరిమల ఆలయం..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: sabarimala temple | శబరిమల అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. మండల-మకరవిళక్కు సీజన్​లో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచారు. కానీ సోమవారం తెల్లవారు జాము నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. sabarimala temple | నేటి నుంచి భక్తులకు అనుమతి ఆలయ ప్రధాన పూజారి ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను నిర్వహించారు. పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ నుంచి తీసుకువచ్చిన జ్వాలను […]

Read more

Prashant kishor | పీకే డకౌట్​.. అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Prashant kishor | ప్రశాంత్​ కిషోర్​.. దేశ రాజకీయాల్లో ఈయన పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోని అనేక పార్టీలను గెలుపు తీరాలకు చేర్చారు. దేశంలో చాలా పార్టీలు ఆయనతో పనిచేసేందుకు ఆరాటపడుతుండేవి. అయితే తాజాగా ఆయన పరిస్థితి ‘అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’గా మారింది. ఎందుకంటే ఆయన స్థాపించిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ డకౌట్​ అయ్యింది. 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. Prashant […]

Read more

Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం..

Delhi Car Blast |ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు.. 10 మంది దుర్మరణం.. తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ ఏరియాలో నిలిపిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 24 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో […]

Read more