Penci Sport plugin only working with the Soledad theme.

జాతీయం - Telugu News Today

జాతీయం

Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​న్యూస్​.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Sabarimala special Trains | శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్​న్యూస్​ చెప్పింది. రెగ్యులర్​ రైళ్ల బుకింగ్స్​ ఫుల్​ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్​ ట్రెయిన్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ, నాందేడ్​, చర్లపల్లి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. Sabarimala special Trains | కొనసాగుతున్న బుకింగ్స్​ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లకు దక్షిణ మధ్య […]

Read more

Vande Mataram 150 years celebrations | వందేమాతరం గీతానికి నేటితో 150 సంవత్సరాలు.. దేశవ్యాప్తంగా వేడుకలు

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Vande Mataram 150 years celebrations | దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో దేశ భక్తిని నింపిన జాతీయ గీతం ‘వందేమాతరం’. దీనిని రచించి నవంబర్​ 7తో సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా […]

Read more

Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. డీజీసీఏ ప్రతిపాదించిన ప్రకారం.. ఇక నుంచి మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. కాగా.. ఇప్పటి వరకు విమానయాన […]

Read more

Fastag kyv Process | ఫాస్టాగ్ యూజర్స్‌కు బిగ్ రిలీఫ్.. ఇక ఆ విషయంలో నో టెన్షన్..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Fastag kyv Process | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్​ రిలీఫ్​ ఇచ్చే వార్త చెప్పింది. కేవైసీ ప్రక్రియను సులభతరంగా మారుస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఐహెచ్ఎంసీఎల్ రిలీజ్​ చేసిన తాజా నిబంధనల ప్రకారం.. కేవైవీ (Know Your Vehicle) ప్రక్రియ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలను వెంటనే నిలిపివేయబోరు. ఈ పక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులకు సమయం ఇవ్వనున్నారు. ఫాస్టాగ్ వినియోగదారులకు అసౌకర్యం […]

Read more

The Family Man-3 | ఫ్యామిలీ మ్యాన్-3 వచేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్​ కానుందంటే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్: The Family Man-3 | ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన వెబ్​సిరీస్​ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. క్లాసిక్‌ స్పై యాక్షన్ సిరీస్‌గా ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో చాలా మంది సిరీస్‌లు చూడడం ప్రారంభించింది ‘ది ఫ్యామిలీ మ్యాన్​’తోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్​. తాజాగా ఈ సిరీస్​కు సంబంధించి కీలక అప్​డేట్​ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్-3కి సంబంధించి రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ […]

Read more

IRCTC Package |ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ.. సౌత్ ఇండియాలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు 10 రోజుల్లో చుట్టేయవచ్చు..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: IRCTC Package |ప్రయాణికుల సౌకర్యార్థ్యం ఇండియన్ రైల్వే కేటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ప్రత్యేక టూర్​ ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో ప్యాకేజీని అందుబాటులో తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా 10 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు ఆధ్యాతిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. శ్రీ రామేశ్వరం – తిరుపతి దక్షిణ యాత్ర పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్​ కార్యక్రమంలో భాగంగా దీనిని ప్రారంభించింది. దీని […]

Read more

Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై బుకింగ్ అయిన టికెట్ తేదీలనూ మార్చుకోవచ్చు..

తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Railway tickets | రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ తేదీలనూ మార్చుకునే వెసులుబాటును కల్పించనుంది. Railway tickets | రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే ప్రయాణికులు ఇప్పటి వరకు జర్నీ కోసం ముందస్తు రిజర్వేషన్ బుక్ చేసుకుంటే.. అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే టికెట్ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తర్వాత మళ్లీ మరో తేదీన బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను […]

Read more