తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: WhatsApp New Feature | మెటా మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ …
టెక్నాలజీ
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్ …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో …
Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామన్. ఫోన్ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్ ఛార్జింగ్ విషయంలో అనేక మంది …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dak Sewa App | పోస్టల్ సేవలను తపాల శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్ …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్ మరిన్ని ఫీచర్స్ తీసుకువచ్చింది. …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం …
Smartphone Flight Mode Uses: స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌తో ఎన్ని ఉపయోగాలు.. అవేంటో తెలుసుకోండి!
తెలుగున్యూస్టుడే, ఇంర్నెట్డెస్క్: నేటి ఆయుధనిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగ్యమైంది. ఇది లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే వీటిలోని …
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Chat GPT | చాట్‌జీపీటీ యూజర్లకు ఓపెన్ ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఏడాది పాటు …
Samsung Wallet | సామ్సంగ్ వాలెట్లో నయా ఫీచర్స్.. ఇక పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Samsung Wallet | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్.. తన వాలెట్లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. శాంసంగ్ వాలెట్లో ఇక నుంచి పిన్ నంబర్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు చేయవచ్చు. అయితే సౌకర్యం డిసెంబర్ నుంచి …