BSNL 1 rupee plan | బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి రూ.1 సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2జీబీ డేటా..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: BSNL 1 rupee plan | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లకు గట్టి పోటీ ఇస్తోంది. గత కొంతకాలంగా కొన్ని ప్రీపెయిడ్…