Dhantrayodashi | ధన త్రయోదశి రోజు బంగారం కొనలేకపోతున్నారా..? అయితే వీటిని కొనండి.. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Dhantrayodashi | వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ఐదురోజుల వేడుకల్లో తొలి రోజు ధన త్రయోదశి (ధన్ తేరస్) జరుపుకొంటామని మనకు తెలిసిందే. అయితే ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మి కటాక్షం పొందవచ్చని కోట్ల మంది…