F1 Visa | అమెరికా F-1 విద్యార్థి వీసా నిబంధనల్లో భారీ మార్పునకు బిల్లు.. భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: F1 Visa | అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లాలని ఆశపడే లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అమెరికా నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఎఫ్-1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించడంలో అతిపెద్ద అడ్డంకిగా…