Penci Sport plugin only working with the Soledad theme.

టెక్నాలజీ - Telugu News Today

టెక్నాలజీ

Moto G57 Power 5G | 7,000mAh భారీ బ్యాటరీతో మోటరోలా కొత్త బడ్జెట్ 5G ఫోన్.. మోటో G57 పవర్ లాంచ్!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: Moto G57 Power 5G | బడ్జెట్ పరిధిలోనే గొప్ప బ్యాటరీ బ్యాకప్, మంచి పనితనం కావాలని చూస్తున్నారా? అయితే మోటరోలా తాజాగా భారత మార్కెట్‌లో “మోటో G57 పవర్ 5G” (Moto G57 Power 5G) ఫోన్​ను లాంఛ్​ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. బడ్జెట్ ధరలో లభ్యం అవుతుండడంతో ఈ ఫోన్ త్వరలోనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. Moto G57 Power […]

Read more

X Chat | WhatsAppకు షాక్​ ఇవ్వనున్న మస్క్​.. X Chatతో త్వరలో ఎంట్రీ.. ఫీచర్స్ ఏమిటంటే..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: X Chat | అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి తెర తీశారు. టాప్​ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​కు షాక్​ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్ లాంచ్ ప్రకటించారు. త్వరలో వాట్సప్​కు పోటీగా X Chatతో ఎంట్రీ ఇవ్వనున్నారు. X Chat | వాట్సప్​, టెలిగ్రాం, ఆరట్టైలకు ప్రత్యామ్నాయంగా.. ఎలాన్ మస్క్. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా X […]

Read more

AI Jobs in India | ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడిన హైదరాబాద్.. ఏ సిటీలు ముందున్నాయంటే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: AI Jobs in India | ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ (AI) వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుండగా.. మన దేశంలోనూ ఈ టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టిస్తోంది. కానీ ఒకప్పుడు ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు ఏఐ జాబ్స్ విషయంలో వెనుకబడుతోంది. బెంగళూరు లాంటి సిటీలు దూసుకెళ్తుండగా.. హైదరాబాద్​ వెనుకబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. AI Jobs in India | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్.. ప్రపంచంలో ఏఐ రాక ఒక విప్లవం. ఈ టెక్నాలజీతో కంపెనీలు […]

Read more

vivo x300 | వివో “X300” సిరీస్ ఫోన్లు భారత్​కు వచ్చేస్తున్నాయ్​.. లాంచింగ్​ అప్పుడే..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: vivo x300 | ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వివో తన “ఫ్లాగ్‌షిప్ X300” సిరీస్‌ను త్వరలో భారత్​లో లాంఛ్​ చేయనుంది. ఈ విషయాన్ని “X” వేదికగా సంస్థ ప్రకటన చేసింది. చైనాలో గత అక్టోబర్​లో రీలీజ్​ చేసిన ఈ సిరీస్​లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో “వివో X300″తో పాటు “X300 ప్రో” తీసుకొచ్చింది. అయితే త్వరలోనే భారత్​లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌లో […]

Read more

WhatsApp New Feature | వాట్సాప్‌లో నయా ఫీచర్​.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాటింగ్..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: WhatsApp New Feature | మెటా మేసేజింగ్​ యాప్​ వాట్సాప్ ఒక సంచలన ఫీచర్‌ను (WhatsApp New Feature) తీసుకురాబోతోంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్‌తోనే గుర్తింపు ఇచ్చే వాట్సాప్.. ఇక నుంచి మీ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను కూడా అందులో వాడుకోవడానికి అవకాశం కల్పించనుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ సిస్టమ్ మెటా ఖాతాలతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. అంటే, ఒకే యూజర్‌నేమ్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మూడింటా లాగిన్ కావొచ్చు.. ఈ […]

Read more

Ola EV car | టాటా, ఎంజీలకు షాక్​.. చౌకైన ధరలో కారును అందుబాటులోకి తేనున్న ఓలా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Ola EV car | ఓలా ఎలక్ట్రిక్ ఈవీ కార్లలో (Ola EV car) గేమ్‌ ఛేంజర్‌గా నిలవడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో ఒకప్పుడు దుమ్ము దులిపిన ఈ కంపెనీ, ఇప్పుడు కొత్త సవాల్‌ విసిరేందుకు సన్నద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి ముందడుగు వేసింది. కాంపాక్ట్​ డిజైన్​లో చౌకగా ఈవీ కారు తయారీకి తాజాగా పేటెంట్ దరఖాస్తు చేసినట్లు సమాచారం. చూడాలి మరి టాటా, ఎంజీలకు ఓలా పోటీ […]

Read more

Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు ఆపిల్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని UIDAI “X” లో తెలిపింది. Aadhaar App : ఇప్పటికే “mAadhaar” […]

Read more

Smartphone Charging Tips | మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

తెలుగున్యూస్‌టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Smartphone Charging Tips | నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ఫోన్​ కామన్​. ఫోన్​ లేకపోతే ఏ పని కాని పరిస్థితులు రోజులు వచ్చాయి. అయితే నిత్యం వాడే ఫోన్​ ఛార్జింగ్​ విషయంలో అనేక మంది పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫోన్​ బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ జాగ్రత్తలను పాటిస్తే ఫోన్​ను ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. Smartphone Charging Tips | ఇలా చేయకండి.. […]

Read more

Dak Sewa App | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు.. తపాలాశాఖ నుంచి కొత్త యాప్‌

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: Dak Sewa App | పోస్టల్‌ సేవలను తపాల​ శాఖ మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగవంతం, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి పోస్టల్‌ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వినియోగించుకునేలా ‘డాక్‌ సేవ’ పేరిట యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకోవచ్చు. Dak Sewa App | యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోండిలా.. […]

Read more

Google Maps | గూగుల్ మ్యాప్స్ నుంచి అదిరిపోయే నయా ఫీచర్స్… అవేంటో తెలుసుకోండి..

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Google Maps | మనం తెలియన ప్రాంతాలకు వెళ్తే.. నావిగేషన్​ కోసం గూగుల్​ మ్యాప్స్​ వాడుతుంటాం. దీనివల్ల మనం గమ్యస్థానానికి చేరుకోవడం సులభం అవుతుంది. అయితే వినియోగదారుల మరింత సౌలభ్యంగా మార్చేందుకు గూగుల్స్​ మరిన్ని ఫీచర్స్​ తీసుకువచ్చింది. కొత్త AI ఫీచర్లతో మరిన్ని అప్‌డేట్స్ తెచ్చింది. ప్రత్యేకంగా భారతీయ యూజర్స్​ కోసం రూపొందించిన ఫీచర్స్ ఇవి. కొత్త అప్​డేట్స్​ ఏంటో తెలుసుకుందామా మరి.. Google Maps | జెమినీ నావిగేషన్‌.. జెమినీ నావిగేషన్​ […]

Read more