Hello UPI | వాయిస్‌తో యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. Hello UPI ఫీచర్స్ ఇవే..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Hello UPI | ప్రస్తుత కాలంలో మనం ఎక్కడి వెళ్లి ఏది కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్ విధానం వచ్చిన తర్వాత డబ్బుల చెల్లింపు చాలా ఈజీ అయ్యింది. ఇక దీనిని మరింత సులభతరం…