Excess Salt Side Effects |ఉప్పు విషయంలో ఈ తప్పు చేయొద్దు.. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందంటే..!
తెలుగున్యూస్టుడే, వెబ్డెస్క్: ‘అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు’ అంటుందట ఉప్పు. కూరలో ఎన్ని వేసినా ఉప్పు వేస్తేనే రుచి వస్తుందనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఉప్పు ఈ విషయంలో కొన్ని తప్పులు చేయవద్దంటున్నారు నిపుణులు. మితిమీరిన వాడకం…