డిజిటల్ గుర్తింపు

Aadhaar App | కొత్త Aadhaar యాప్ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఉపయోగాలు ఏంటో తెలుసా..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​ డెస్క్​: Aadhaar App |యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా కొత్త “Aadhaar” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను ఫోన్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే ఇతరులతో…

Read more