Akhanda2 Release Date Fix |అఖండ 2 విడుదల తేదీ ఫిక్స్.. డిసెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Akhanda2 Release Date Fix |ఐదు రోజులుగా సోషల్ మీడియా నుంచి వార్తా ఛానెళ్ల వరకు అన్నీ ‘అఖండ 2’ వాయిదా వార్తలతో నిండిపోయాయి. వివిధ రకాల ప్రచారాలు, వదంతులు, ఆరోపణలు, అభిమానుల ఆందోళనలు కలిసి ఈ విషయం…