Dekh Lenge Saala Song Release : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త లిరికల్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన పవన్ కల్యాణ్
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Dekh Lenge Saala Song Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకుడిగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ…