Silver Loan |బంగారమే కాదు.. ఇక వెండిపైనా బ్యాంకు లోన్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Silver Loan : అత్యవసర పరిస్థితుల్లో చాలామంది డబ్బులు కాలంటే గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు.. వీటిపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుందనే అందరికీ తెలిసిందే. బంగారం వ్యాల్యూ ప్రకారం.. బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు పెట్టి లోన్లు…