Dhurandhar collections | ‘ధురంధర్’ బాక్సాఫీస్ దూకుడు.. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Dhurandhar collections | రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి…