AI-powered video game | AI-ఆధారిత వీడియో గేమ్.. xAI 2026లో అందుబాటులోకి తేనుందా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: AI-powered video game | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. త్వరలో గేమింగ్ రంగంలోనూ విస్తృతంగా ఉపయోగంలోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రముఖ సంస్థ అయిన ఎలన్ మస్క్‌కు చెందిన xAI.. 2026లో వినూత్నమైన ఏఐ…