ChatGPT Go | చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఉచితంగా “ChatGPT Go” ప్లాన్..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Chat GPT | చాట్‌జీపీటీ యూజర్లకు ఓపెన్ ఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్లను వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఏడాది పాటు…