Movies releasing this week | ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే.. థియేటర్లతో పాటు ఓటీటీల్లోకి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Movies releasing this week | సినిమా ప్రియులకు ఈ వారం మంచి ఎంట్రటైన్మెంట్ లభించనుంది. ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా మరికొన్ని తెలుగు చిత్రాలు కూడా రిలీజ్…