Gutti Bendakaya Fry Recipe | “గుత్తి బెండకాయ ఫ్రై” ఇలా ట్రై చేయండి.. వాహ్ అనాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Gutti Bendakaya Fry Recipe | ‘గుత్తొంకాయా గుత్తొంకాయా.. గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ..’ అని పాడుతూ గుత్తి వంకాయ కూరను లొట్టలేసుకుంటూ తినేఉంటారు.. గరంగరం అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే రోజూ తినేదానికంటే నాలుగు మద్దులు ఎక్కువగానే…