instagram hashtags | మీ ఇన్‌స్టా వీడియో వైరల్ అయ్యేందుకు ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: instagram hashtags | ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, పోస్టులకు ఎక్కువ రీచ్ రావాలనే లక్ష్యంతో చాలా మంది విపరీతంగా హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తుంటారు. ఎడాపెడా హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. కంటెంట్‌కు సంబంధం లేకుండా ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు.…