Crypto Market | ఎంత పనిచేవయ్యా ట్రంపు.. ఒక్క మాటతో క్రిప్టో మార్కెట్ క్రాష్ చేశావ్గా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Crypto Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒకే ఒక్క ప్రకటన క్రిప్టో కరెన్సీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. చైనాపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తానంటూ ఆయన ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ భారీగా క్రాష్…