Electric scooters: రూ. లక్షలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. స్మార్ట్ ఫీచర్లలోనూ తగ్గేదెలె..!
తెలుగున్యూస్టుడే, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది. చాలా మంది పెట్రోల్ వాహనాల కంటే ఈవీ వెహికిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. డ్రైవింగ్‌కు సైతం ఈజీగా ఉండడంతో వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడానికి, సిటీలో డ్రైవింగ్‌కు కన్వీనియెంట్గా…