EPFO Passbook | ఈపీఎఫ్ పాస్‌బుక్ అప్డేట్ కాలేదా.. కారణమిదే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: EPFO Passbook | గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పాస్‌బుక్‌లో (EPFO Passbook) 2025 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పాస్‌బుక్‌లు అప్డేట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది “నా…