epfo | పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక నుంచి వందశాతం విత్డ్రా చేసుకునే ఛాన్స్..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: epfo | ఈపీఎఫ్వో తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వరుసగా నిబంధనలు సరళీకరిస్తూ వస్తున్న సంస్థ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విత్డ్రా నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఇక నుంచి ప్రత్యేక సందర్భాల్లో ఖాతాదారులు తమ పీఎఫ్…