BB9 Telugu Double Elimination |బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: BB9 Telugu Double Elimination: ఇప్పుడు తుది దశకు చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే కావడంతో.. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఈ సీజన్‌లో చివరిది కానుంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల నుంచి ఎవరు బయటకు వెళ్తారని ప్రేక్షకుల్లో…