Eye health tips | రోజంతా కళ్లద్దాలు ధరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Eye health tips | కళ్లు మన శరీరంలో అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగం. కళ్ల ద్వారానే మనం ప్రపంచాన్ని గ్రహిస్తాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లతో గడిపే సమయం గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా…