Flight Ticket Cancellation

Flight Ticket Cancellation | విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ..!

తెలుగున్యూస్​టుడే, ఇంటర్నెట్​డెస్క్​: విమాన ప్రయాణికులకు ఇది శుభవార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టిక్కెట్ల రీఫండ్ విధానాల్లో పెద్ద మార్పులు చేయడానికి ప్రణాళికలు ప్రతిపాదించింది. ప్రయాణికులకు అనుకూలంగా, వేగంగా రీఫండ్ పొందేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. డీజీసీఏ…

Read more