ragi rotti | రాగి రొట్టెలు సాఫ్ట్‌గా రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటించి చూడండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: ragi rotti | ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అందుకే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే సాంప్రదాయ ఆహార పదార్థాల వైపు మళ్లుతున్నారు. అలాంటి వాటిలో రాగి రొట్టెలు ప్రముఖమైనవి. రాగి పిండిలో కాల్షియం,…