change gmail address | ఇక జీమెయిల్ అడ్రస్‌ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.. మీ డేటాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: change gmail address | గూగుల్ తన వినియోగదారులకు ఒక కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక మీదట కొత్త జీమెయిల్ ఖాతా రూపొందించుకోకుండానే.. ప్రస్తుత @gmail.com యూజర్‌నేమ్‌ను మార్చుకోవచ్చు. అయితే దీని వల్ల డేటా అంతా పోతుందనే…