Google Translater | గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్.. హెడ్‌ఫోన్ల ద్వారా రియల్-టైమ్ అనువాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Google Translater | ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఇటీవల తన గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఒక కొత్త బీటా ఫీచర్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇది యూజర్లు తమ హెడ్‌ఫోన్ల ద్వారా…