Shukra Maudhyam 2025 | శుభకార్యాలకు సుదీర్ఘ విరామం.. శుక్ర మౌఢ్యం నిజంగా అశుభ కాలమేనా..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్డెస్క్: Shukra Maudhyam 2025 | జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. సుఖం, సంతోషం, వైవాహిక జీవితం, సంపద, సౌందర్యం, కళలు, విలాసాలు.. ఇవన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి. అయితే ఈ శుక్ర గ్రహం కొన్ని…