Guava leaves benefits | ఆన్లైన్లో జామ ఆకుల అమ్మకం.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Guava leaves benefits | ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ ఒకనాడు.. కానీ నేడు ‘జామ ఆకు.. మామిడి ఆకు.. వేప ఆకు.. కాదేదీ అమ్మకానికనర్హం’ అన్నట్లు మారిపోయింది ఆన్లైన్ బిజినెస్. గుండు…