Improve WiFi Speed |మీ ఇంట్లో వైఫై వేగం తగ్గిందా..? ఈ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోండి..!
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: మీ ఇంట్లో వై-ఫై వేగం సాధారణం కంటే నెమ్మదిగా వస్తోందా..? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసే ముందు.. మీరు స్వయంగా కొన్ని సులభతరమైన పరీక్షలు చేయవచ్చు. చిన్నచిన్న టెక్నిక్స్ ద్వారా వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.. Improve…