This Week OTT Release | ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: This Week OTT Release | ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఈ వారం ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రేమ, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, హరర్ నేపథ్యాలతో రూపొందిన సినిమాలు ఆద్యంతం టెన్షన్‌ను నింపుతూ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి.…