Late night sleep | రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్ డెస్క్: Late night sleep | ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కంటి మీద కునుకు కరువైపోయింది. పని ఒత్తిడి, ఇతర టెన్షన్స్, మొబైల్, టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడం నిద్రకు దూరం చేస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అనారోగ్య…