Womens world cup 2025 | జయహో భారత్.. మహిళా వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
తెలుగున్యూస్టుడే, ఇంటర్నెట్‌డెస్క్: Womens world cup 2025 | భారత్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి దక్కించుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫిక్రాను మట్టికరిపించింది. అద్వితీయమైన ప్రదర్శనతో…